Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / వైఎస్‌.షర్మిల జన్మదిన వేడుకలు

వైఎస్‌.షర్మిల జన్మదిన వేడుకలు

అనంతపురం : నేడు వైఎస్‌.షర్మిల పుట్టిన రోజును పురస్కరించుకొని.. అనంతపురం జిల్లా హిందూపురం మండలం తుమకుంట చెక్‌ పోస్ట్‌ లో మంగళవారం ఉదయం మండల మహిళా కన్వీనర్‌ షేక్‌ షమీమ్‌ తాజ్‌ ఆధ్వర్యంలో వైసిపి నాయకురాలు వైఎస్‌ షర్మిల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగిల్‌ విండో అధ్యక్షుడు రంగనాథ్‌, నాయకులు తిప్పన్న మాట్లాడుతూ.. పార్టీ పటిష్టత కోసం రాష్ట్రంలో 3112 కిలోమీటర్ల షర్మిల పాదయాత్ర చేశారని కొనియాడారు. కేక్‌ ను కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు లోకేష్‌ రెడ్డి, రవికుమార్‌, డీలర్‌ దాదాపీర్‌, మురళి ఎల్‌ఆర్‌.చంద్ర, తిమ్మారెడ్డి, దేవరాజు, రామాంజి, రాజు, దాలప్ప, హిదాయత్‌, సురేష్‌, లత, రమేశ్‌, మూర్తి, తదితరులు పాల్గన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *