Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నేడు హైకోర్టులో వైఎస్‌ వివేకా హత్యకేసు విచారణ

నేడు హైకోర్టులో వైఎస్‌ వివేకా హత్యకేసు విచారణ

అమరావతి: నేడు హైకోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరగనుంది. వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకొని హైకోర్టు నేడు ఈ రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించనుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *