Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ధర్మాడి సత్యానికి లైఫ్‌టైం అవార్డు….

ధర్మాడి సత్యానికి లైఫ్‌టైం అవార్డు….

అమరావతి: ఇటీవల గోదావరిలో మునిగిన బోటును బయటకు తీసిన ధర్మాడి సత్యానికి వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు ఇవ్వనున్నట్లు మంత్రి కన్నబాబు వెల్లడించారు.  వ్యవసాయశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. అన్ని గ్రామాల్లో భూసార పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. విత్తనాలు ఉత్పత్తి చేసే రైతులతో ఏపీ సీడ్స్‌ ఒప్పందాలు చేసుకుందన్నారు. మరో 2 వేల గ్రామాల్లో వాతావరణ సమాచార స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి పెంపు కోసం ప్రోత్సాహాకాలు అందిస్తామన్నారు. సాగులో మెలకువల కోసం వైఎస్‌ఆర్‌ పొలం బడి కార్యక్రమాలు చేపడతామన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *