Breaking News
Home / Sports / దాదాను ట్రోల్ చేసిన యువీ

దాదాను ట్రోల్ చేసిన యువీ

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని యువరాజ్ సింగ్ ట్రోల్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ద్రవిడ్‌తో కలిసి ఉన్న ఫోటోను ‘ఫెంటాస్టిక్ మెమోరీస్’ అనే క్యాప్షన్‌తో గంగూలీ పోస్ట్ చేశాడు. అయితే గంగూలీ పోస్ట్ చేసిన ఫోటో మీద వాటర్ మార్క్ ఉంది. దీంతో నెటిజన్లు గంగూలీని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో యువీ కూడా ‘దాదా ఇప్పుడు మీరు బీసీసీఐ ప్రెసిడెంట్.. దయచేసి కొంచెం ప్రొఫెషనల్‌గా నడుచుకోండి’ అని సరదాగా కామెంట్ చేశాడు.

Check Also

భారత్‌–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై లయన్‌ వ్యాఖ్య

Share this on WhatsAppసిడ్నీ: విరాట్‌ కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 టెస్టు సిరీస్‌ను 2–1తో సొంతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *