Breaking News
Home / National / జీశాట్ 30 ప్రయోగం సక్సెస్: ఇస్రో

జీశాట్ 30 ప్రయోగం సక్సెస్: ఇస్రో

జీశాట్ 30 ప్రయోగం సక్సెస్ అయ్యిందని ఇస్రో ప్రకటించింది. ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ 5 వాహననౌక ఇస్రో జీశాట్ 30ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ఉ.2.35 ని.లకు మొదలైన ప్రయోగం సక్సెస్ ఫుల్‌గా జరిగిందని.. అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఇస్రో తెలిపింది. టెలివిజన్, టెలీ కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్‌లో ఇకపై మెరుగైన సేవలు అందించనుంది జీశాట్ – 30.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *